
తేదీ : 15/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ సేవా సమితి కాలవ. వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేస్తూ, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని.ఉదయభాను ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత సమావేశం ఫిబ్రవరి 16వ తేదీన విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది అని అనడం జరిగింది.
ప్రధాన కార్యదర్శి కొణిదల .నాగబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరవుతారు. కార్యకర్తలు , వీర మహిళలు సేవాసమితి సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
