
పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్..
Trinethram News : కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు. పందెం బరులు వద్దే గుండాట.
కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించిన నిర్వాహకులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
