TRINETHRAM NEWS

అరేబియా లో అల్పపీడనం

Trinethram News : దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో డిసెంబర్ 8 వరకు కొనసాగనున్న వర్షాలు. అరేబియా సముద్రం లో కొనసాగుతున్న అల్పపీడనం వలన ప్రభావం.

మొన్న బంగాళాఖాతంలో నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్లిన ఫెంగల్ తుఫాన్ ఇప్పుడు అరేబియా సముద్రంలో అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన పుల్ – ఎఫెక్ట్

దక్షిణ కోస్తాంధ్ర – రాయలసీమ జిల్లాల మీదుగా మరో మూడు । నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం తిరుపతి – నెల్లూరు జిల్లాల మీదుగా విస్తరిస్తున్న వర్షాలు అన్నమయ్య జిల్లా – పశ్చిమ ప్రకాశం ప్రాంతాలకి సాయంకాలం లోపల విస్తరించనుంది. సత్యసాయి – పశ్చిమ అన్నమయ్య జిల్లాల్లో కూడ సాయంకాలం । రాత్రి వర్షాలు కొనసాగనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App