TRINETHRAM NEWS

చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న లవర్స్

ఖంగుతిన్న పోలీసులు..

నాలుగు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.

బైక్ పై వచ్చి ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసిన లవర్స్.

స్థానికులు వెంబడించినా , హై స్పీడ్ తో పరారైన లవర్స్.

సీసీ ఫుటేజీ లో ఈ లవర్స్ స్నాచింగ్ చూసి ఖంగుతిన్న పోలీసులు.

నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్న దేవరకొండ డీసీపీ.