TRINETHRAM NEWS

అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు

రేపు నా మీద కూడా చాలా పెద్ద విమర్శలు వస్తాయి

నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు

నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం

లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ