Like Mala Mahanadu is doing to protest the SC classification
21నాడు భారత్ బంద్ ను విజయవంతం చేయండి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని మాల మహానాడు కార్యాలయంలో రేపు అనగా 21 వ తేదీన ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ భారత్ బంద్ విజయవంతం చేయాలని ప్రధాన చౌరస్తాలో భారత్ బంద్ ను విజయం చేయండి మెయిన్ చౌరస్తాలో గల మాల మహానాడు కార్యాలయంలో రేపు జరగబోయే ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ 21న తేదీ రేపు భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మాల మహానాడు సీనియర్ నాయకులు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు దాసరి దశరథం పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టు శాస్త్రీయత లేకుండా ఇష్టానుసారంగా వర్గీకరణ పై తీర్పు చెప్పడం ఉప వర్గీకరణ పై చేసే మోసాలు బాటను రాష్ట్రాలకు కల్పించాలని తీవ్రంగా దళిత సంఘాలు ఖండించాలని ఈ బందుకు విద్యార్థులు వ్యాపార వాణిజ్య రంగాలకు ఆర్టీసీ యాజమాన్యం ఆటో యూనియన్లు సోదరులు అన్ని రంగాలు ఉద్యోగస్తులు సహకరించి అందరూ భారత్ బందరు విజయవంతం చేయాలని మాల కుల బాంధవులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిట్టల వెంకటి నంది నగేష్ ఎరుకల లింగమూర్తి ఎరుకల లక్ష్మణరావు అప్పాల పోషం మాలెం మధు సోగాల వెంకటి దాసరి రమేష్ బొమ్మక వెంకటేశ్వర్లు కొండ కుమార్ నంది నగేష్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App