
తేదీ : 22/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భీమిలిలో విషాదం చోటుచేసుకుంది . గొల్లల పాలెం లో ఉంటున్న రాజేశ్వరి మూడు రోజుల క్రితం ఎదురింట్లో ఉండే ఉజ్వలకు మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది. దాంతో తనకెందుకు మిస్డ్ కాల్ ఇచ్చావని రాజేశ్వరిని అడిగారు.
పొరపాటున వచ్చిందని చెప్పిన అదే పనిగా అడగడంతో రాజేశ్వరి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆమె బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
