TRINETHRAM NEWS

తేదీ : 30/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో మరోసారి చిరుత సంచరించడం కలకలం రేపింది. బాలికల వసతిగృహం పరిసరాల్లో విద్యార్థులు గుర్తించడం జరిగింది. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leopard roaming