TRINETHRAM NEWS

తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి. రాజా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి మాత్రం జనసేన, బిజెపి నాయకులు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో పాల్గొంటున్నా ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా ఇప్పించడం లేదనె చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఒంటరిగా ప్రసారం చేయడం జరుగుతుంది.

ఎమ్మెల్యే వసంత. కృష్ణ, ప్రసాద్ తో పాటు నియోజకవర్గం పరిశీలకురాలు , మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి. శ్రీదేవి ఇంచార్జ్ దారు .నాయక్ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న , బిజెపి, జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొనకపోవడం ప్రభావం పడే అవకాశం లేకపోలేదనే చర్చ నడుస్తోంది.

సాధారణ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి ఇప్పుడు ప్రచారంలో పాల్గొనలేకపోవడం గల కారణాలు తెలియవలసి ఉంది. జిల్లా నాయకులు స్పందించి ప్రచారంలో పాల్గొనేలా చూడాలని వాదనలు వినిపిస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App