![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-19.29.23.jpeg)
శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామీ మరియు తులసి సాద్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్
Trinethram News : నేరడగొమ్మ్ మండలం కచారాజుపల్లి పల్లి గ్రామ పంచాయతీకి పరిధిలో కొలువైన కులదైవం శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామీ మరియు తులసి సాద్ లా యొక్క పూజ కార్యక్రమం లో పాల్గొని ప్రత్యెక పూజా కార్యక్రమంలో నిర్వహించారు
అనంతరం ఆలయ కమిటీ మరియు బావోజీ వంకునవాత్ బిక్కు నాయక్ కి కోరిక మేరకు ఆలయానికి కలవసిన షేడ్ కావాలి అని కోరగా షేడ్ నిర్మాణానికి కావాల్సిన అర్దిక సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగిందీ..
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భావోజి వంకునవత్ బిక్కు నాయక్ పాప నాయక్ శ్రీను నాయక్ BRS – నేరడగొమ్మ తిరుపతయ్య. పెర్వల మాజీ ఎంపీటీసీ వెంకటయ్య.రమేష్ నాయక్ రవి పుల్ సింగ్ నాయక్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Leaders of BRS - Devarakonda](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-19.29.23-1024x576.jpeg)