
తేదీ : 26/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , జిల్లా కేంద్రమైన భీమవరం మండలం కోమటి తిప్ప నార్త్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పూలపర్తి. రామాంజనేయులు శంకుస్థాపన చేయడం జరిగింది. వెంకట తిప్ప హబీటేషన్ లోని పి. అర్ రోడ్డు నుండి కె. ఆంజనేయులు ఇంటి వరకు రూపాయలు 40 లక్షలు, ఉపాధి హామీ పథకం నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకురాలు తోట. సీతామహా లక్ష్మి , ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
