TRINETHRAM NEWS

తేదీ : 27/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం , మున్సిపాలిటీ పరిధిలో బాబు ఇది యందు ఆక్సిజన్ వైద్యశాల వేదికగా ప్రపంచ రంగస్థలం సభ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ.భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండపాక గ్రామానికి చెందిన యువ సినీ నటులు టిక్ టాక్ స్టార్ , వై. టి మూర్తిని ప్రముఖ రంగస్థలం కళాకారులు సిద్ధ. రామకృష్ణ, రమణమ్మలను సత్కరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kudos to the artists