TRINETHRAM NEWS

కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులొస్తాయి: KTR

చంద్రబాబు, నితీశ్ కుమార్ లాగా KCRకు టైమ్ వస్తుందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అతివిశ్వాసం వల్ల ఓడిపోయాం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఆ ఎంపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App