కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా 127 డివిజన్ రంగరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్ లో కొలన్ హన్మంత్ రెడ్డి
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా 127 డివిజన్ రంగరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్ లో జెండా ఆవిష్కరించి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు శాల్వాతో సత్కరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ సందర్బంలో కాలనీ వాసులు హన్మంతన్నకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు గౌ || శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి హయాంలో అందిస్తున్న రైతుభరోసా , గృహజ్యోతి పథకం, పేదప్రజలకు అండగా ఆరోగ్య శ్రీ పథకం 10లక్షలకు పెంచుతు పేద ప్రజలకు సహాయంగా నిలుస్తున్న రేవంత్ సర్కార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైరామ్, డివిజన్ అధ్యక్షులు బుయ్యని శివ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లయ్య(కాక), ఎండి ఉస్మాన్, తైలం శ్రీనివాస్, గురువ రెడ్డి, హమ్మీ రెడ్డి, పద్మ రావు, శ్యామ్ బాబు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App