
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవస్థానం ఉద్యోగి కోడి జంగయ్య పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సురేష్ సోప్పరి ఎల్లన్న డాక్టర్ జి కృష్ణమూర్తి,డి లక్ష్మీనారాయణ, ఎల్లయ్య, కోడి లక్ష్మణ్ ముదిరాజ్ గొడుగు విట్టాలి ముదిరాజ్ అన్నసరపు పాపయ్య అన్నసరపు ఎల్లయ్య గొడుగు అనంతయ్య తాళ్లపల్లి కిష్టయ్య దుబ్బ మల్లయ్య కాలే అనంతయ్య కోడి అనంతరాజు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
