Kodandaram refused security
Trinethram News : ఎమ్మెల్సీకి ఇచ్చే సెక్యూరిటీని TJS అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం నిరాకరించారు. వ్యక్తిగత భద్రత సిబ్బంది తనకు అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, భద్రత సిబ్బంది అవసరం లేదని చెప్పారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App