
లక్షల సంఖ్యలో జాతరకు తరలి వచ్చిన భక్తులు
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో, శ్రీ , శ్రీ, చిలకల గండి ముత్యాలమ్మ తల్లి. జాతర ,కుంభ మేళా, ని తలపించే విధంగా. ఊహకి కూడా, అందని విధంగా,భక్తులు. శ్రీ , శ్రీ ,చిలకల గండి ముత్యాలమ్మ తల్లి, జాతరకు చేరుకున్నారు. కిలోమీటర్ల, మేర ట్రాఫిక్ జామ్ కావడంతో, వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం.
వరుసగా మూడు రోజులు పాటు సెలవలు రావటంతో సుదూర ప్రాంతాల నుండి కూడా, భక్తులు భారీ, సంఖ్యలో అమ్మ వారి దేవస్థానానికి వచ్చి అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. ఎప్పుడు లేని విధంగా పోలీసులు ఉట్లపల్లి నుండి ,జాతర వైపుకు వెళ్ళే వాహనాలను, భారీ గేట్లు ఏర్పాటు, చేసి.వాహనాలను, నిలుపుదల చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసు సిబ్బంది తమ విధి నిర్వహణ,ను సమయ పాలన, ను చాలా, చాకచక్యం గా వ్యవహరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
