Kejriwal’s petition in Rouse Avenue Court
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ప్రస్తుతం కేజ్రీవాల్..
సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. మరో వారంరోజుల పాటు తన బెయిల్‌ను పొడిగించాలని కోరగా.. సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App