![WhatsApp Image 2025 01 28 at 19.44.41](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-19.44.41.jpeg)
తేదీ : 28/01/2025.
నేరాలు జరగకుండా వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి.
విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లాలో మారకద్రవ్యాల నియంత్రణకు జిల్లా ఎస్పీ వకుల్. జిందాల్. చేపట్టిన సంకల్పం పూర్తి దాకమన్నారు. సైబరు మోసాలు , రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయడం వినూత్నఆలోచన.
గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేయాలని రాష్ట్ర డిజిపి మరియు ఆర్టీసీ ఎండి సిహెచ్. ద్వారకాతిరుమలరావు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించగా ఆయనకు ఐపీఎస్ కామాండెంట్ మాలిక్ గర్గు, పార్వతిపురం మన్యం జిల్లా ఎస్పీ, ఎస్ .వి మాధవ రెడ్డిలు , పూల మొక్కలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-19.44.41.jpeg)