
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71 వ జన్మదిన వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ బొగ్గుగని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య హాజరై మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నడు లేని విధంగా కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని గుర్తు చేశారు జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను ఇప్పించి దాదాపు 18,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ గారిదని వారు పేర్కొన్నారు
కార్మికులకు 10 లక్షల రుణం ఏసీ సౌకర్యం కరెంట్ బిల్లు మాఫీ మహిళలకు ఉద్యోగాలు తల్లిదండ్రులకు రిఫరల్ వైద్యం ఇలా చెప్పుకుంటే టీబీజీకేఎస్ 66 హక్కులు సాధించడంలో కేసీఆర్ సహకారం మరువలేనిదని వారు పేర్కొన్నారు
అర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో చెల్పూరి సతీష్ ,L వెంకటేష్ మొదూంపల్లి రాజేషం, దూట శేషగిరి,చెల్కలపల్లి శ్రీనివాస్ కొండ్రా అంజయ్య, వాసర్ల జోసెఫ్, కొయ్యడ రమేష్ జనగామ మల్లేష్ ,ఉప్పులేటి తిరుపతి, బొగ్గుల సాయి పుప్పాల రవీందర్, అప్సర్ పాష ,చంద్రు శ్రీనివాస్ మహేందర్ రెడ్డి, దాసరి మొగిలి ,బొడ్డు రమేష్, మీష రాజు ,తరుణ్, ప్రదీప్ కుమార్, కళాధర్ రెడ్డి, గడ్డి శ్రీనివాస్, మార్క వెంకటస్వామి ,కిరణ్ మురళి ,శ్రీశైలం, దేవేందర్, అనురాజ్, మల్లారెడ్డి, కుమార్, శ్రవణ్, బండ కృష్ణ,కొటి లింగం, మీనుగు సురేష్. నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
