TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ BC కమిషన్ సభ్యులు శుభప్రద్ దన్నారం మాజీ కౌన్సిలర్ రాములు గుడ్ల వెంకటయ్య సమీర్8 వార్డు మాజీ కౌన్సిలర్ గోపాల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లిలో గల బిఆర్ఎస్ భవన్ వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు అనంతరం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం గ్రామం యజ్ఞ ఫౌండేషన్ లో KCR పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అన్నదానం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Metuku Anand