
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24 : నెల్లూరు జిల్లా: కావలి. పాకిస్తాన్ పై ఇండియా గెలుపు పై హర్షం వ్యక్తం చేసిన కావలి శాసనసభలు కావ్య కృష్ణ రెడ్డి ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాలలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావలి, నియోజకవర్గం ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావలి నియోజకవర్గం జాతీయ భావాలు కలిగిన నియోజకవర్గంగా ముందు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నేటి విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన కావలి ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణా రెడ్డి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
