Kavitha in jail for another month
Trinethram News : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు
మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
బెయిలు పిటిషన్పై తీర్పు రిజర్వ్
నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు
వచ్చే నెల మొదటి వారంలో బెయిలు పిటిషన్పై తీర్పు!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App