
త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 3 :నెల్లూరు జిల్లా: కావలి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో ఎంజిఎన్ఆర్ఇజిఎ, నీరు చెట్టు విభాగాల సభ్యులు వీరంకి గురుమూర్తి, సుభాషిని, ఆళ్ల గోపాలకృష్ణ, శ్రీధర్, రాజా నేతృత్వంలో జరిగిన ఎం. జి. ఎన్. ఆర్ .ఇ .జి. ఏ, విభాగం సభ్యుడు పీరయ్య సంతాపసభ లో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, మాజీ శాసన మండలి సభ్యులు అశోక్ బాబు లతో కలిసి కావలి శాసన సభ్యులు కావ్య,క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు, అనంతరం వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు,తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
