TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 18: నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం. దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలోని సిద్ధారెడ్డిపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బి.వి.ఆర్, నాయక్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యదర్శి పమిడి రవి కుమార్ చౌదరి , పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతురావు, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి జలదంకి శ్రీహరి నాయుడు, మద్దెల మల్లికార్జున రావు, వేముల సుమన్, నేలపాటి సుబ్బనాయుడు, గంగయ్య, గోసు మాలకొండయ్య, గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dagumati Venkata Krishna Reddy