భారతీయ దళిత సాహిత్య అకాడమీ సావిత్రిబాయి పూలే ఫెలోషిప్ అవార్డుకు ఎంపికైన కంకణాల మౌనిక రాజు
పత్రికా ప్రకటన. తేదీ:05-02-2025 రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కంకణాల మౌనిక రాజు గత పది సంవత్సరాల నుండి విస్తృతమైన సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ పేదవారికి అండదండగా నిలుస్తూ చదువులకు విద్యాదానం ఫీజులు కడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న గుర్తింపుగా మహిళ అభ్యున్నతి కోసం ఇంకా పనిచేయాలని ఉత్సాహం కలగడానికి
ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డాక్టర్ పసుల రామ్మూర్తి తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App