TRINETHRAM NEWS

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరు గడించిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్,‌ జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ వైఎస్ ఛైర్మన్ ఒద్దినేని హరి చరణ్ రావు, బిఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Koppula Eshwar