TRINETHRAM NEWS

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్

నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజo కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి కబడ్డీ పోటీలను మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఆవరణలో పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఏఎస్పి మౌనిక హాజరై కబాడీ పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి, సీఐ సురేష్ ఎస్సై రాజు, మరియు పోలీస్ సిబ్బంది, ఏ,టి, కృష్ణ, బొల్లె శైలేష్, బాదమొని శ్రీనివాస్ గౌడ్ , ఎం ఏ , కలీం, తండు చంద్రయ్య, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kabaddi competitions