వివేకానందుని ఆశయాలు కొనసాగించాలి..కె.రాజిరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
దోమ. యువత వివేకానందుని ఆశయాలు కొనసాగించాలి అని సర్పంచుల సంగం నాయకులు కె రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు ఆదివారం వివేకానంద జయంతి సందర్బంగా అయన నివాళులు అర్పించి అయన ఆశయాలను నెమరు వేసుకున్నారు సమ నవ సమాజ స్థాపనకు ముక్యంగా యువత నడుము బిగించి అన్యాయాన్ని ఏదిరించాలి అన్నారు చదువుకున్న యువత నిజాన్ని గ్రహించాలి నిరక్ష రాస్యులకు అండగా నిలుస్తూ స్వయం ఉపాధి పై ద్రుష్టి సారించి తమ ప్రావీణ్యం ను చూపించే విదంగా కృషి చేయాలి యువత స్వషక్తి గా ఆలోచించాలి యుద్ధం తో సాదించలేనిది బుద్ది తో సాధిస్తామన్నా వివేకుని సూత్రం పాటించాలని అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App