TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభ మేలలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రయోగ రాజ్ త్రి వేణి సంఘలో నాలుగు గంటలకు పుణ్యస్నానాలు ఆచరించిన త్రినేత్రం జిల్లా ప్రతినిధి బీసీ సంక్షేమ సంఘం వికారాబా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే లాలయ్య,ముదిరాజ్ బాలరాజ్ టీచర్ రాజేందర్, రెడ్డి టీచర్, నర్సిములు టీచర్ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App