జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 28 at 14.01.11

TRINETHRAM NEWS

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం
Trinethram News : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం..

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్త్రీ అణిచివేతపై పోరడి, కుల వ్యవస్థను, దురాచారాలను, మూఢనమ్మకాలను దూరం చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని ఎరిక్షన్ బాబు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ నడవాలని ఎరిక్షన్ బాబు పిలుపునిచ్చారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page