TRINETHRAM NEWS

న్యాయం గెలిచింది-కేటీఆర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వాదనకు ఊపిరి పోసిన ఉన్నతన్యాయస్థానం,లాయర్లు వద్దంటూ వితండ వాదం చేసినా ఏసీబీకి హైకోర్టు షాక్ రాజ్యాంగం లో నా హక్కులను ఉపయోగించుకుంటే తప్పేంటన్న కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.హైకోర్టు తీర్పుతో పారని రేవంత్ పాచికలు-న్యాయవాదులతోనే ఏసీబీ విచారణకు కేటీఆర్ హైకోర్టు తీర్పుతో పక్కకు జరగనున్న ఏసీబీ గేట్లుహైకోర్టు ఆదేశాలతో అయోమయంలో ఏసీబీ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App