TRINETHRAM NEWS

Trinethram News : KCR ప్రభుత్వ స్కాములపై జ్యుడీషియల్ విచారణ…!!

రేపు ఉదయం 11గం లకు బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ మంత్రిమండలి భేటీ…!!

మేడిగడ్డ, యాదాద్రి పవర్ ప్లాంట్‌ల పై జ్యుడీషియల్ విచారణ కోరుతూ… హైకోర్ట్ CJI కి లేఖ వ్రాసే అంశంపై చర్చించే అవకాశం…!!