TRINETHRAM NEWS

Trinethram News : Mar 19, 2025,ఆదిలాబాద్ వై. ఎస్. కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లైన్ అసెంబ్లీ అసిస్టెంట్ ఆపరేటర్ల నియామకానికి ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంగళవారం జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ.

13, 652 నుంచి 15. 662 వేతనం, ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. 18-28 ఏళ్లలోపు వారు అర్హులని, ఎంపికైన వారు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Job fair on 22nd