
|| జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విస్మయకర ఘట||
అటెండర్‌తో బూట్లు మోపించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
స్థానిక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు బూట్లతోనే ప్రార్థన మందిరం లోపలికి వచ్చిన కలెక్టర్.
బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించి విడిచి అటెండర్ (దఫేదార్) చేతికి ఇచ్చిన కలెక్టర్..
కార్యక్రమం అయ్యేంతవరకు బూట్లు చేతిలో పట్టుకొని నిల్చున్న అటెండర్…
