
Jayapradham the dharna to be held in front of the District Collector’s office of Peddapally on June 24.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రోజున కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నాలుగు లేబర్ కోడ్లు అమలు ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రవేట్కరణ చేసే విధానం అలాగే రాష్ట్రంలో అన్ని రకాల కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 24.6.2024. రోజున తలపెట్టిన పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్ టి పి సి. ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగినది.
పెద్దపల్లి జిల్లా ఈ కార్యక్రమంలో
ఐ ఎఫ్ టీ యు జిల్లా ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ఐ ఎఫ్ టీ యు నాయకులు బి బుచ్చయ్య, ఆర్ రాయమల్లు, యు వసంత్, బి రాజయ్య, రాజు, జె రాజయ్య, ఆర్.ఏ.ఎం.డబ్ల్యూ.యూ.( ఐఎఫ్టియు) రాష్ట్ర నాయకులు బి కొమురయ్య, జె స్వామి, చంద్రయ్య, బి శ్రీనివాసు, రాజయ్య. తో పాటు పలువురు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
