జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 5.35.52 PM

TRINETHRAM NEWS

అమరావతి:

అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు..

నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు..

ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి..

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షల నిర్వహణ..

విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలపై పవన్ సమీక్ష..

ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్షలు.

You cannot copy content of this page