TRINETHRAM NEWS

డబ్ల్యూసీసీలోకి జై షా

Trinethram News : కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) సలహా మండలిలో ఐసీసీ ఛైర్మన్ జై షాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది. ఈఏడాది జూన్ 7, 8 తేదీల్లో లార్డ్స్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత కెప్టెన్లు, మాజీ క్రికెటర్లు, ప్రసార సంస్థల ప్రతినిధులు సహా పలువురికి సలహామండలిలో చోటిచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App