
Jagan to Narasa Raopet Jail today
Trinethram News : AP: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం
జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్
జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని
పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం
కేసు సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని
పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
