TRINETHRAM NEWS

తేదీ : 27/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జరిగాయి. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె. పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వినియోగించుకోలేదు.
కారణం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పట్టభద్రుల ఎన్నికలు లేవు., పవన్ పోస్ట్ గ్రాడ్యుకేషన్ కానందున ఓటు హక్కు వినియోగించుకోలేదు. ముఖ్యమంత్రివర్యులు , నారా చంద్రబాబు నాయుడు,లోకేష్ తమ ఓటు హక్కును ఉండవల్లిలో వినియోగించుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan and Pawan not vote