Deputy Mayor who started Many’s Kitchen
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మాన్యస్ కిచెన్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్,కో ఆప్షన్ సభ్యలు, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యలు తల్లారి వీరేష్, సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, ఆవుల జగన్ యాదవ్, నాయకులు, సాంబశివరెడ్డి , సాయి ముదిరాజ్, 125డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, యజమానులు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App