అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం.
Trinethram News : అన్నమయ్య జిల్లా : పదో తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి చేసిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్.
ఏడు నెలల గర్భం దాల్చిన పదో తరగతి చదువుతున్న యువతి.
ఓ ప్రవేటు ఆస్పత్రి లోని ఓ నర్సు సాయంతో అబార్షన్ చేయించిన విజయ్ కుమార్.
బాలిక కుటుంభ సభ్యలు ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు.
విజయ్ కుమార్‌ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App