అవాస్తవం వైసీపీ ఎమ్మెల్యే కిడ్నాప్
తేదీ : 04/02/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసిపి ఎమ్మెల్సీ సాయి సుబ్రహ్మణ్యం తనను టిడిపి నేతలు కిడ్నాప్ చేయలేదని తేల్చి చెప్పడం జరిగింది. అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉన్నానని అన్నారు.
కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించడం జరిగింది. తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీ సాయి సుబ్రమణ్యం ను టిడిపి నేతలు కిడ్నాప్ చేశారని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App