
Trinethram News : నల్గొండ : టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయి
నిన్న ఈరోజు రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాము, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే కానీ ప్రయత్నిస్తాము
–సింగరేణి క్వారీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
