TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో తేదీ :21/03/2025 న అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు గురు నానక్ కాలనీలోని యన్ టి ఆర్ భవనం నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విందుకు ముస్లిం సోదరులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Istar feast