రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: సీఎం రేవంత్ రెడ్డి
సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.
ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం అని రేవంత్ తెలిపారు.