TRINETHRAM NEWS

Trinethram News : బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి.

కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి.

ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక ఫక్తు వ్యాపారం.

చిన్న చిన్న చేపలను అమాంతం మింగేస్తాయి జాగ్రత్త…

పెద్దలకు సూచన: ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి.

లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది.

మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండి.

ప్రత్యక్ష అనుభవాలు చూసి చెబుతున్న.

తర్వాత చింతించి లాభం లేదు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IPL starts today