TRINETHRAM NEWS

Trinethram News : Mar 19, 2025, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. ఈ శనివారం నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. అటు ఆటగాళ్ల నుంచి ఇటు అభిమానుల వరకు అంతా టోర్నమెంట్ ఆరంభం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే IPLలో ఓ మ్యాచ్‌ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 6న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌ – ఎల్‌ఎస్‌జీ మధ్య మ్యాచ్ జరగనుంది. సెక్యూరిటీ కారణాలరీత్యా తేదీ లేదా వేదిక మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IPL match reschedule