Trinethram News : హైదరాబాద్
అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది.
రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.
ఇప్పటికే ఈ కార్య క్రమానికి రావాలని టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ కి ఆహ్వానం అందింది.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.