
Trinethram News : తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు
రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలకు ఆహ్వానం
మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీ బీసీఎల్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
